దొరికింది!



సీతాకోక చిలుక రెక్క 

దొరికిందీ దొరికింది 

రంగు రంగు పక్షి ఈక 

దొరికిందీ దొరికింది

ఏనుగులాగు రాయి ఏదో

దొరికిందీ దొరికింది 

గాజు కన్ను గోళీకాయ 

దొరికిందీ దొరికింది

దొరికిందీ దొరికింది!



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎవ్వరైనా కానీవోయ్‌! - 1

అంచెలంచెలు లేని మోక్షము చాన కష్టము సోదరా!

కుబెగ్గరేరా!