బ్రహ్మచారులం కర్మవీరులం



 బ్రహ్మచారులం కర్మవీరులం

అద్దె కొంప గాలిస్తున్నాం!

ఇల్లు ఇర్కటం

అద్దె మిక్కుటం

ఎన్ని కొంపలో చూస్తున్నాం!



ఇది చిత్రం భళారే విచిత్రం అనే చిత్రంలోని సరదా పాటప్రేమ గీతాలు తేలిగ్గానే రాసిపారెయ్యొచ్చు ఎలాంటి గీతరచయిత అయినాసందర్భానికి తగ్గట్టు ఇలాంటి హాస్యగీతాలు రాయడం కొంచెం కష్టమే (రుద్రవీణలోరండి,రండి,రండి,దయ చేయండీ” పాట కూడా ఇలాంటి కోవలోదే).


ఇది చిరుద్యోగనిరుద్యోగ కాలంలో అత్యధికులు సొంత ఇల్లు లేక అద్దె ఇళ్ళలో ఒదిగి మర్యాదగాను,ఒబ్బిడిగానుఇల్లుగలవారికి విధేయంగాను బతికిన కాలంలో రాసిన పాట.


 పాటలో రాసినదంతా అచ్చంగా నిజం.


వయస్సులో పిల్లుందంటే భయస్తులై మెలగాలి!

గృహస్థుకి నమ్మిన బంటై సమస్తమూ చేయాలి!


ఈసినిమాలో పాటలన్నీ చాలా బావుంటాయిఇందులోని సంభాషణలను మేము రోజువారీ జీవితంలో వాడుతూఉంటాం


అసలు చిత్రం భళారే విచిత్రం సినిమానే మనసును తేలిక చేసే గుళికఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేభలే సినిమా

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

పద్యం కట్టిన వాడే పోటుగాడు