వీర వణక్కం

 



మొన్న బిపిన్‌ రావత్ గారు, మరికొందరు సైనికాధికారులు తమిళనాడులో మరణించినపుడు అక్కడ స్థానిక ప్రజలు “వీర వణక్కం” అంటూ నినాదాలు చేసారు.

 మరి అదే మన తెలుగునాట జరిగి ఉంటే ప్రజలు ఏమని నినదించి ఉండేవారు? “జైహింద్‍” లేదా “అమర్‌ రహే” అని హిందీలో నినాదాలు ఇచ్చి ఉండేవారు. ఎందుకంటే అందుకు సమానార్థకమైన తెలుగు పదం మనకు వాడుకలో లేదు! 

“వీర వందనం” అనవచ్చును. కానీ అది పామరులలో ప్రచారంలో లేదు. విద్యావంతుల్లో వాడుకలో లేదు. 

ఇదీ మన దుస్థితి.



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన