2-అన్నమయ్య పలుకుబళ్ళు ఆరు

 1. ఆస గలిగిన చోట ఆడినదే సరసము

    *****************************************

   ఆస గలిగిన చోట నాడినదే సరసము
   వేసటలయ్యన చోట విచారములే

2. ఇంటిలోని పోరు
**********************

 పన్నిన పగల వెలుపటి వారికంటెను
 ఎన్నరాని పగ గదా ఇంటిలోని పోరు

3. ఈపీగ వ్రణాలు కోరు
    ***********************
 తెగని కర్మములు దేహములు గోరు
 వగల ఈపీగ వ్రణాలు గోరు

4. ఈల గద్ద మూకలో కోడిపిల్లకు తలారికమా?
     *********************************************
  ఈల గద్ద మూకలోన ఇంచుక కోడిపిల్లకు
   మూలమూలల తలారికములు జెల్లునా?

5. ఎంత వెలుగునకు అంతే చీకటి
***************************************
  ఎంత వెలుగునకు అంతే చీకటి
  ఎంత సంపదకు అంతే ఆపద

6. ఏనుగు చేతి చెఱకు గైకొను
    ******************************
 చెలగి ఏనుగు చేతి చెఱకు గైకొనగ
 నలవియే ఎవ్వరికైన నాకరణి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన