ఇంద్ర-గౌతమ-అహల్యల కథ


 ఇంద్ర-గౌతమ-అహల్య కథ మన సినిమాల్లో,సాహిత్యంలో అత్యంత అవహేళనకు,అపార్థానికి గురి అయిన కథ.


 ఇలాంటి కథలు మన పురాణాల్లో ఎందుకు చెప్పబడ్డాయా,వీటి వెనుకాల ఏమైనా నీతి లేక శాస్త్రీయత ఉన్నాయా అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. అయితే ఈ కథకు అద్భుతమైన వివరణ అనుకోకుండా దొరికింది. అది శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్య వారి సంభాషణల్లో. 

ఇంద్రుడు=సూర్యుడు
గౌతముడు=చంద్రుడు
అహల్య=రాత్రి

అన్న అర్థాలను మనసులో ఉంచుకుని వినండి.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన