అవధానిది కవి స్థాయి కాదు!


 గణితంలో ఒక research paper రాయడం; ఒక గణిత సమస్యను (Math problem/puzzle) సాధించడం.

 ఈ రెంటిలో ఏది గొప్ప? 

పోనీ, 

కాళిదాసు గొప్పా? మహాసహస్రావధాని గొప్పా?

పెద్దన గొప్పా? అష్టావధాని గొప్పా? 


అవధాని స్థాయి ఏమిటో, కవి అంతస్థు ఏమిటో శ్రీపాద వారు వారి సహజశైలిలో కుండ బద్దలు కొట్టారు, వారి ‘అనుభవాలూ-జ్ఞాపకాలూను’లో. వినండి.వారు స్వయంగా అవధాని,కవి,రచయిత కదా.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన