ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్‌!

 


ప్రవచన కర్త తృణప్రాయానందం:

  భక్తి అంటే ఓ గుళ్ళ చుట్టూ తిరగడం కాదు. 
  ఇంటో కూచుని ఓ దణ్ణం పెట్టుకుంటే చాలు. 

భక్తి అంటే పొద్దస్తమానం జపం చేయడం కాదు.
కళ్ళు మూసుకుని పది నిమిషాలు నమస్కారం చేసుకుంటే చాలు.

భక్తి అంటే అస్తమానం భజన్లు చేయడం కాదు. సమయం వృధా. 
ఓ దండం పెట్టుకుని పక్కకి వెళ్ళి పోవాలి. 

భక్తి అంటే యాత్రలు చేయడం కాదు. 
ఎక్కడికీ వెళ్ళక్కర లేదు. మన  ఇంట్లో మనం పూజ చేసుకుంటే చాలు. 

వివేకవంతుడైన  సామాన్య హిందువు:  గుడికెళ్ళని వాడు, భజన చేయని వాడు,నిత్యము మానసికంగానైనా జపం చేయని వాడు, పుణ్య క్షేత్రాలకు యాత్రలు చేయని వాడు అసలు హిందువెలా అవుతాడయ్యా? 
నామ్‌ కే వాస్తే గాడో నాస్తికుడో అవుతాడు గానీ? 🤔


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

The side effects of సౌందర్య దృష్టి