సంగీత సామ్రాట్‌ మొద్దు కిష్న పోకిళ్ళు - 4


 



మొద్దు కిష్నా,మొద్దు కిష్నా, కర్ణాటక సంగీతం ప్రత్యేకత ఏమి?

ఏమీ లేదు! అన్ని గీతాలు,సంగీతాలు అంతా ఒకటే!

ఒక్కో కృతి వింటే ఆయా దేవతే ప్రత్యక్షమైనట్టు తన్మయం చెందుతారే ప్రేక్షకులు. నీకెప్పుడైనా అలా అనిపించిందా? 

అదంతా హంబక్‌! నాకెప్పుడూ అలా అనిపించలా!

మానసిక మ్లేచ్ఛులకి అటువంటి అనుభూతులు కలిగే అవకాశం లేదులే, మొద్దు కిష్నా!

అవును, కర్ణాటక సంగీతం విని ఆనందించాలన్నా రసికత కావాలి కదా, మొద్దు కిష్నా? 

అందుకే అందులో మసాలా కలిపి అందరికీ వడ్డిస్తున్నా!

అలాగైతే దాని విశిష్టత కోల్పోతుంది కదయ్యా, మొద్దు కిష్నా? 

విశిష్టతలు వంకాయలు ఇక్కడేమీ లేవు! 

బాగు,బాగు. 
నీకు సంగీతం నేర్పిన గురువులు ఎంత కుమిలి పోతున్నారోనయ్యా, మొద్దు కిష్నా! 

అవునూ, బ్రామ్మిన్‌ గురువులు విదేశీయులకి కూడా సంగీతం నేర్పారుగా.
దానికేమంటావ్‌? 
జాన్‌ హిగ్గిన్స్ భాగవతార్‌ పేరు విన్నావా? అమెరికన్‌ కర్ణాటక సంగీత గాయకుడు!
కచేరీ చేసేటప్పుడు “రామ” అని వచ్చినా “దేవా” అని వచ్చినా ఆ పదాలు వచ్చిన చోటల్లా నమస్కారాలు చేసేవాడట!

నేర్పితే నేర్పి ఉండవచ్చు.
 కానీ బ్రామ్మిన్‌ డామినేటింగ్‌ అంటున్నా!

మరి హిందుస్తానీ సంగీతం ఎవరి డామినేటింగో చెప్పు? 

హిందుస్తానీ గురించి నేను మాట్లాడను!

మాట్లాడవయ్యా, మొద్దు కిష్నా! 
అప్పుడు గానీ నిన్ను ఆక్‌ పాక్‌ కరేపాక్‌ చేసి అవతల గిరవాటెయ్యరు కురిడియార్‌ భక్తులు!



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన