దొరికింది!

సీతాకోక చిలుక రెక్క దొరికిందీ దొరికింది రంగు రంగు పక్షి ఈక దొరికిందీ దొరికింది ఏనుగులాగు రాయి ఏదో దొరికిందీ దొరికింది గాజు కన్ను గోళీకాయ దొరికిందీ దొరికింది ! దొరికిందీ దొరికింది !
ఇంద్రాణి రచనల కుటీరం