లోకాభిరామాయణం



అది
సంసార
యంత్రంలో
ఇరుక్కున్న
మృతజీవుని 
మూలుగు

స్త్రీదాహం
కట్టని
భావుకుని
నాజూకు

అలుపెరుగని
అభిమాని
గుడ్డి గాడిద
సినీ పైత్యం

నానావాదులు
విరజిమ్ము
బీజాలకు
మాగాణి 

కాగితపు
పులులు
ఉత్తుత్తి
పంజాలు
విసురుకునే
విపణి వీథి

ఆరిపోయిన
వయసుల
అరిగిపోయిన
గ్రామ్‌ఫోను
గరగర

సరి,సరి
కాలాన్ని 
బూడిద చేసే
ఇచ్చకపు 
మాటల
సూరేకారం.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన