తెలుగు పాట-ప్లేటు పూరీ -1

 


L అంటే 
O అంటే
V అంటే
E అంటే
లవ్వు లవ్వు
లవ్వులే…

పాట రాస్తున్నారా స్పెల్లింగులు నేర్పిస్తున్నారాండీ?

ఏదో ఒకటిలేవయ్యా, సినిమా పాటకు. 

నన్నల్లుకోవె
తీగె మరదలా..

ఇది ఏ వ్యాకరణం ప్రకారం రైటు సార్‌? 

ఏదో ఒకటిలేవయ్యా, సినిమా పాటకు. 

కోనసీమ కొబ్బరో
కొంగుపల్లి జబ్బరో..

జబ్బర్‌ అనేది ఎక్కడి పదం సార్‌? తెలుగేనంటారా? 

ఏదో ఒకటిలేవయ్యా, సినిమా పాటకు. 

పండు పండు పండు
ఎర్ర పండు
యాపిల్‌
దాని పేరు..

ఏంటి సార్‌ మాకీ ఒకటో తరగతి పాఠం?

ఏదో ఒకటిలేవయ్యా, సినిమా పాటకు. 



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

The side effects of సౌందర్య దృష్టి