IBCH

 


సీతమ్మ మాయమ్మ నా favorite song తెల్సా? కానీ, రామాయణాన్ని వక్రీకరిస్తూ కథలు రాస్తారే, వాళ్ళ స్వేచ్ఛను అడ్డుకునే వాళ్ళంటే నాకు మంట. వాళ్ళంతా అతివాదులు. 

🤔

నాకు తెలుగంటే ప్రాణం. కానీ, స్పానిష్‌,జపనీస్‌ నేర్చుకోమని నా పిల్లలకు చెబుతా. 

🤔

నేను దేవుడిని నమ్మను. కానీ వేదాల్లోని శ్లోకాలకు తెలుగు కవితలు రాస్తా. 

🤔

మన పురాణాలన్నీ పుక్కిట పురాణాలేగా. నేను పురాణాలేవీ చదవలేదనుకోండీ. 

🤔

నేను తెలుగు వాడిని కాబట్టి తెలుగు గొప్పది అనుకుంటా. 
అలాగే ఎవడి భాష వాడికి గొప్ప. అందులో విశేషం ఏముందీ? 

🤔

వాళ్ళు మన దేవుళ్ళని తిడతారనుకోండీ, అయితే ఏమిటి? 
నేను మాత్రం మన దేవుళ్ళతో బాటు అందరు దేవుళ్ళనీ పూజగదిలో పెడతా.

🤔



ఎవరండీ, వీళ్ళంతా? పొంతన లేకుండా మాట్లాడుతున్నారు? 🤔

వీళ్ళా, వీళ్ళని Indian Born Confused Hindus అంటారులెండి! 😀

 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన