అచ్చొచ్చిన చోటు!

 



ఏంట్రా, ఏంటి సంగతులు? 

ఏదైనా business చేద్దామని ఆలోచిస్తున్నా. 

ఓ, very good. Real estate try చెయ్యి.

అబ్బే, market లో already చాలామంది players ఉన్నారు. 

పోనీ, restaurant, catering లాంటి food business try చెయ్యి.

అబ్బే, అడుగుకో restaurant, వీథికో catering.
 మనకి పనికి రాదు.

పోనీ, groceries shop?

ఈ ఊరికి ఉన్నవి సరిపోతాయ్‌. 

మొన్ననే మా ఇంటి పక్క తెనాలి & తెనాలి groceries & restaurant పెట్టేశాడెవడో తెలుగు వాడే! 

సరే మరి, ఇప్పుడైతే ఏం business చేద్దామని నీ ఉద్దేశం?

ఈ రోజు నుండి రెండ్రోజులు garage clean చేద్దామనుకుంటున్నారా.

Business గురించి మాట్లాడుతుంటే 
గరాజు, క్లీనింగు అంటావేంటి రా?

నీకేం తెలుసురా, 
పెద్ద పెద్ద వ్యాపారాలన్నీ గరాజ్‌ లోనే start అయ్యాయ్‌!

అయితే?

అందుకే ముందు garage clean చేస్తా. 

చేసాక?

Business idea దానంతట అదే వస్తుంది! 



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన