దీపావళి రోజు గాల్లోకి ఎగిరిన వామాసురుడు!
వామాసురుడు: దీపావళి రోజు టపాసుల వల్ల ఎంత కాలుష్యం! టపాసు రహిత పండుగ చేస్కోండి. హిందూ బంధువు: మంచి మాట చెప్పారు. మరి, మనది కాని ఆంగ్ల సంవత్సరాది రోజు, ఎన్నికలప్పుడు సంబరాల్లోను,ఇంకా పెద్ద పెద్దల పెళ్ళిళ్ళలోను, సంబరాల్లోను టపాసులు విపరీతంగా మోగిస్తారుగా. వాటి గురించి మాట్లాడరేమి? వామాసురుడు: అదంతా అప్రస్తుతం. వేటి గురించి మాట్లాడమని మా సెంట్రల్ కమిటీ చెబుతుందో అవే మాట్లాడతాం. పండగ పేరుతో కాలుష్యం వ్యాప్తి చేస్తున్నందుకు సిగ్గు పడండయ్యా! హిందూ బంధువు: మిగతా చాలా విషయాల్లోలాగే హిందువుల్లో అపరాధ భావం అదే guilt feeling తెప్పించడానికి ప్రచారం చేస్తున్నారన్న మాట. అయినా మాకున్న పండుగల్లో టపాసులు కాల్చుకునే ఏకైక పండుగ దీపావళి. సంవత్సరానికి ఒక్క రోజేగా. వామాసురుడు: అసలు దీపావళి రోజు టపాసులు పేల్చే ఆచారం ముందునించీ లేదని తరువాత ప్రచారంలోకి వచ్చిందని మా వామపక్ష చరిత్రకారులతో చరిత్రను మరగేసి రాయిస్తున్నాం. దాంతో అందరూ గందరగోళంలో పడతారు. అదే మా పాత వ్యూహం. ఇక్కడ వాడుతున్నాం. హీహీ.. హిందూ బంధువు: ఓ! అసలెందుకు హిందూ పండుగల మీద మాత్రమే ఇలా దాడి చేస్తున్నారు? వామాసురుడు: హిందువులని అపర...